సామెతలు 17:5
సామెతలు 17:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పేదవారిని ఎగతాళి చేసేవాడు వారిని చేసిన వానిని నిందించేవాడు, ఆపదను చూసి సంతోషించేవాడు శిక్ష నుండి తప్పించుకోడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 17సామెతలు 17:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడు. ఆపద కలగడం చూసి సంతోషించేవాడికి శిక్ష తప్పదు.
షేర్ చేయి
చదువండి సామెతలు 17