సామెతలు 17:22
సామెతలు 17:22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
షేర్ చేయి
చదువండి సామెతలు 17సామెతలు 17:22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సంతోషం గల హృదయం ఆరోగ్యకారణం, నలిగిన హృదయం ఎముకలను ఎండిపోజేస్తుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 17సామెతలు 17:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆహ్లాదకరమైన మనస్సు మంచి ఔషధం. చితికిపోయిన మనస్సు వల్ల ఎముకలు ఎండిపోతాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 17సామెతలు 17:22 పవిత్ర బైబిల్ (TERV)
సంతోషం ఒక మంచి మందులాంటిది. కాని దు: ఖం ఒక రోగంలాంటిది.
షేర్ చేయి
చదువండి సామెతలు 17