సామెతలు 16:9
సామెతలు 16:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును
షేర్ చేయి
చదువండి సామెతలు 16సామెతలు 16:9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మనుష్యులు తాము చేయబోయేది తమ హృదయాల్లో ఆలోచిస్తారు, యెహోవా వారి అడుగులను స్ధిరపరుస్తారు.
షేర్ చేయి
చదువండి సామెతలు 16సామెతలు 16:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 16సామెతలు 16:9 పవిత్ర బైబిల్ (TERV)
ఒక మనిషి తాను చేయాలనుకొనే వాటి విషయంలో పథకాలు వేయవచ్చు. అయితే ఏమి జరుగు తుంది అనేది నిర్ణయించే వాడు యెహోవా.
షేర్ చేయి
చదువండి సామెతలు 16