Skip to content

సామెతలు 16:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 16:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశనదినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.

సామెతలు 16 TELUBSI

సామెతలు 16:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా ప్రతి దానినీ దాని దాని పనుల కోసం నియమించాడు. మూర్ఖులు నాశనమయ్యే రోజు కోసం సృష్టింపబడ్డారు.

సామెతలు 16 IRVTEL

సామెతలు 16:4 TERV (పవిత్ర బైబిల్)

ప్రతిదానికి యెహోవా ఏర్పాటు ఒకటి ఉంది. యెహోవా ఏర్పాటులో దుర్మార్గులు నాశనం చేయబడతారు.

సామెతలు 16 TERV

సామెతలు 16:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా ప్రతిదీ దాని దాని పని కోసం కలుగజేశారు నాశన దినానికి ఆయన భక్తిలేని వారిని కలుగజేశారు.

సామెతలు 16 TSA