సామెతలు 16:31 - Compare All Versions

సామెతలు 16:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.

షేర్ చేయి
సామెతలు 16 TELUBSI

సామెతలు 16:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం వంటివి. అవి న్యాయమార్గంలో నడుచుకునే వారికి దక్కుతాయి.

షేర్ చేయి
సామెతలు 16 IRVTEL

సామెతలు 16:31 TERV (పవిత్ర బైబిల్)

నెరసిన తల వెంట్రుకలు, మంచి జీవితాలు జీవించిన వారికి మహిమ కిరీటం.

షేర్ చేయి
సామెతలు 16 TERV

సామెతలు 16:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది.

షేర్ చేయి
సామెతలు 16 TSA