సామెతలు 16:18
సామెతలు 16:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 16సామెతలు 16:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 16సామెతలు 16:18 పవిత్ర బైబిల్ (TERV)
ఒక వ్యక్తి గనుక గర్వంగా ఉంటే, అప్పుడు అతడు నాశనకరమైన అపాయంలో ఉన్నాడు. ఒక మనిషి ఇతరులకంటె తానే మంచివాడినని అనుకొంటే అతడు ఓడిపోయే ప్రమాదంలో ఉన్నాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 16