సామెతలు 16:1
సామెతలు 16:1 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలుగును.
షేర్ చేయి
చదువండి సామెతలు 16సామెతలు 16:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
హృదయ ప్రణాళికల మనుష్యులకు చెందినవి, కాని నాలుక యొక్క సరియైన జవాబు యెహోవా నుండి వస్తుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 16సామెతలు 16:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 16