సామెతలు 15:4 - Compare All Versions
సామెతలు 15:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నెమ్మది గల నాలుక జీవ వృక్షము కాని పనికిమాలిన నాలుక ఆత్మకు భంగము కలుగజేస్తుంది.
షేర్ చేయి
సామెతలు 15 TSAసామెతలు 15:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మృదువైన మాటలు పలికే నాలుక జీవవృక్షం వంటిది. కుటిలమైన మాటలు ఆత్మను క్రుంగదీస్తాయి.
షేర్ చేయి
సామెతలు 15 IRVTELసామెతలు 15:4 TERV (పవిత్ర బైబిల్)
దయగల మాటలు జీవవృక్షంలా ఉంటాయి. కాని అబద్ధాల మాటలు ఒక మనిషి ఆత్మను అణచివేస్తాయి.
షేర్ చేయి
సామెతలు 15 TERVసామెతలు 15:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.
షేర్ చేయి
సామెతలు 15 TELUBSI