సామెతలు 15:30
సామెతలు 15:30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సంతోషకరమైన చూపు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది, మంచి వార్త ఎముకలకు బలాన్నిస్తుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 15సామెతలు 15:30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కన్నుల్లో కాంతి చూసి హృదయం సంతోషిస్తుంది. క్షేమకరమైన వార్తలు ఎముకలకు బలం కలిగిస్తాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 15