సామెతలు 15:28
సామెతలు 15:28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చు టకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును
షేర్ చేయి
చదువండి సామెతలు 15సామెతలు 15:28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నీతిమంతుల హృదయం సరియైన జవాబివ్వడానికి ప్రయత్నిస్తుంది, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 15సామెతలు 15:28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీతిమంతుని మనస్సు జ్ఞానంతో కూడిన జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మూర్ఖుల నోటి వెంట చెడ్డ మాటలే వస్తాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 15