సామెతలు 15:16
సామెతలు 15:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే, కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు.
షేర్ చేయి
చదువండి సామెతలు 15సామెతలు 15:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం.
షేర్ చేయి
చదువండి సామెతలు 15