Skip to content

సామెతలు 14:17 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 14:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును.

సామెతలు 14 TELUBSI

సామెతలు 14:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తొందరగా కోపం తెచ్చుకునేవాడు తన మూర్ఖత్వం ప్రదర్శిస్తాడు. చెడు ఆలోచనలు చేసేవాడు ద్వేషానికి గురౌతాడు.

సామెతలు 14 IRVTEL

సామెతలు 14:17 TERV (పవిత్ర బైబిల్)

త్వరగా కోపగించుకొనేవాడు బుద్ధిహీనమైన పనులు చేస్తాడు. కాని జ్ఞానముగలవాడు ఓర్పు కలిగి ఉంటాడు.

సామెతలు 14 TERV

సామెతలు 14:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తొందరగా కోప్పడేవారు మూర్ఖమైనవి చేస్తారు, దుష్ట పన్నాగాలు వేసేవారు ద్వేషించబడతారు.

సామెతలు 14 TSA