సామెతలు 13:5 - Compare All Versions

సామెతలు 13:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.

షేర్ చేయి
సామెతలు 13 TELUBSI

సామెతలు 13:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు.

షేర్ చేయి
సామెతలు 13 IRVTEL

సామెతలు 13:5 TERV (పవిత్ర బైబిల్)

మంచివాళ్లు అబద్ధాలను అసహ్యించుకొంటారు. దుర్మార్గులు అవమానించబడతారు.

షేర్ చేయి
సామెతలు 13 TERV

సామెతలు 13:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నీతిమంతులు అబద్ధమైన దానిని అసహ్యించుకుంటారు, దుర్మార్గులు తమను తాము దుర్గంధం చేసుకుంటారు తమ మీదికి అవమానం తెచ్చుకుంటారు.

షేర్ చేయి
సామెతలు 13 TSA