సామెతలు 13:18
సామెతలు 13:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
శిక్షను తిరస్కరించేవారికి అవమానం దారిద్ర్యం కలుగుతాయి అయితే దిద్దుబాటును స్వీకరించేవారు ఘనత పొందుతారు.
షేర్ చేయి
చదువండి సామెతలు 13సామెతలు 13:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
క్రమశిక్షణను లక్ష్యపెట్టని వాడికి అవమానం, దరిద్రం దాపురిస్తాయి. మందలింపును శిరసావహించేవాడు గౌరవం పొందుతాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 13