సామెతలు 13:11
సామెతలు 13:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది, కాని కష్టపడి సంపాదించేవారు డబ్బును దానిని ఎక్కువ చేసుకుంటారు.
షేర్ చేయి
చదువండి సామెతలు 13సామెతలు 13:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 13