సామెతలు 12:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 12:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు
సామెతలు 12:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దుర్మార్గుల వలన అందరూ అల్లకల్లోలం అవుతారు. నీతిమంతుల పునాదులు స్థిరంగా ఉంటాయి.
సామెతలు 12:3 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గపు మనిషి ఎన్నడూ క్షేమంగా ఉండడు. అయితే మంచి మనుష్యులు సురక్షితంగా ఉండగలరు.
సామెతలు 12:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
చెడుతనం ద్వారా మనుష్యులు స్ధిరపరచబడరు, అయితే నీతిమంతులు ఎప్పటికిని పెరికివేయబడరు.