సామెతలు 12:16
సామెతలు 12:16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.
షేర్ చేయి
చదువండి సామెతలు 12సామెతలు 12:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మూర్ఖులు తమ కోపాన్ని వెంటనే చూపిస్తారు, కాని వివేకంగలవారు తమకు కలిగిన అవమానాన్ని మౌనంగా భరిస్తారు.
షేర్ చేయి
చదువండి సామెతలు 12సామెతలు 12:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మూర్ఖుల కోపం వెంటనే బయట పడుతుంది. వివేకం గలవాడు తనకు జరిగిన అవమానం వెల్లడి పరచక మౌనం వహిస్తాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 12