సామెతలు 11:5 - Compare All Versions
సామెతలు 11:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నిందలేనివారి నీతి వారి మార్గాలను తిన్నవిగా చేస్తాయి, కాని దుష్టులు తమ దుష్టత్వాన్ని బట్టి పడిపోతారు.
షేర్ చేయి
సామెతలు 11 TSAసామెతలు 11:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు.
షేర్ చేయి
సామెతలు 11 IRVTELసామెతలు 11:5 TERV (పవిత్ర బైబిల్)
ఒక మంచి మనిషి గనుక నిజాయితీగా ఉంటే, అతని జీవితం సులభంగా ఉంటుంది. కాని దుర్మార్గుడు అతడు చేసే చెడు పనుల మూలంగా నాశనం చేయబడతాడు.
షేర్ చేయి
సామెతలు 11 TERVసామెతలు 11:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.
షేర్ చేయి
సామెతలు 11 TELUBSI