సామెతలు 11:25
సామెతలు 11:25 పవిత్ర బైబిల్ (TERV)
ధారాళంగా ఇచ్చే మనిషి లాభం పొందుతాడు. నీవు యితరులకు సహాయం చేస్తే, అప్పుడు నీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 11సామెతలు 11:25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దీవించే మనస్సు గలవారు వృద్ధిచెందుతారు, నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడతాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 11సామెతలు 11:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఔదార్యం చూపేవారు వర్ధిల్లుతారు. నీళ్లు పోసేవాడికి నీళ్లు పోస్తారు.
షేర్ చేయి
చదువండి సామెతలు 11సామెతలు 11:25 పవిత్ర బైబిల్ (TERV)
ధారాళంగా ఇచ్చే మనిషి లాభం పొందుతాడు. నీవు యితరులకు సహాయం చేస్తే, అప్పుడు నీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 11