సామెతలు 11:22
సామెతలు 11:22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మంచిచెడులు తెలియని అందమైన స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మివంటిది.
షేర్ చేయి
చదువండి సామెతలు 11సామెతలు 11:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
స్త్రీ ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆమెకు వివేకం లేకపోతే ఆ స్త్రీ పంది ముక్కుకు తొడిగిన బంగారు ముక్కుపుడకతో సమానం.
షేర్ చేయి
చదువండి సామెతలు 11