సామెతలు 10:4
సామెతలు 10:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సోమరి చేతులు దరిద్రత తెస్తాయి, కాని శ్రద్ధగా పని చేసేవారి చేతులు ధనాన్ని తెస్తాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 10సామెతలు 10:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 10