సామెతలు 10:24 - Compare All Versions

సామెతలు 10:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.

షేర్ చేయి
సామెతలు 10 TELUBSI

సామెతలు 10:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మూర్ఖుడు ఏమి జరుగుతుందని భయపడతాడో అదే జరుగుతుంది. నీతిమంతులు కోరుకునేది వాళ్లకు దక్కుతుంది.

షేర్ చేయి
సామెతలు 10 IRVTEL

సామెతలు 10:24 TERV (పవిత్ర బైబిల్)

దుర్మార్గుడు తాను భయపడే విషయాల మూలంగా ఓడించబడుతాడు. కాని మంచివాడు తాను కోరుకొనే వాటిని పొందుతాడు.

షేర్ చేయి
సామెతలు 10 TERV

సామెతలు 10:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

దుష్టులు దేనికి భయపడతారో అదే వారి మీదికి వస్తుంది, నీతిమంతులు ఆశించిందే వారికి ఇవ్వబడుతుంది.

షేర్ చేయి
సామెతలు 10 TSA