సామెతలు 10:2 - Compare All Versions
సామెతలు 10:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అన్యాయపు ధనం యొక్క విలువ నిలువదు, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.
షేర్ చేయి
సామెతలు 10 TSAసామెతలు 10:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
భక్తిహీనుల సంపద వారికి ఉపయోగపడదు. ఉత్తముడు మరణం నుండి తప్పించుకుంటాడు.
షేర్ చేయి
సామెతలు 10 IRVTELసామెతలు 10:2 TERV (పవిత్ర బైబిల్)
ఒకడు చెడు కార్యములు చేయుట వలన అతనికి డబ్బు వస్తే అది పనికిమాలిన డబ్బు అవుతుంది. కాని మంచిని జరిగించిన ఎడల అది మరణం నుండి నిన్ను రక్షించగలుగుతుంది.
షేర్ చేయి
సామెతలు 10 TERVసామెతలు 10:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును.
షేర్ చేయి
సామెతలు 10 TELUBSI