సామెతలు 10:19
సామెతలు 10:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
విస్తారమైన మాటల్లో పాపానికి అంతం ఉండదు, కాని వివేకులు నాలుకను అదుపులో పెడతారు.
షేర్ చేయి
చదువండి సామెతలు 10సామెతలు 10:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది. మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 10సామెతలు 10:19 పవిత్ర బైబిల్ (TERV)
అధికంగా మాట్లాడేవాడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. జ్ఞానముగలవాడు ఊరక ఉండుటకు నేర్చుకొంటాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 10