సామెతలు 1:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 1:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు.
సామెతలు 1:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు.
సామెతలు 1:6 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు జ్ఞానముగల కథలు, పొడుపు కథలు మనుష్యులు గ్రహించగలుగుతారు. జ్ఞానముగల వారు చెప్పే విషయాలను మనుష్యులు గ్రహించగలుగుతారు.
సామెతలు 1:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు సామెతలు, నీతికథలు, జ్ఞానుల సూక్తులు, చిక్కుప్రశ్నలను గ్రహిస్తారు.