సామెతలు 1:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 1:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.
సామెతలు 1:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఉపదేశం పొందని వారికి వివేకం ఇవ్వడానికి, యువతకు తెలివి, విచక్షణ కలిగేలా చేయడానికి ఉపకరిస్తాయి.
సామెతలు 1:4 TERV (పవిత్ర బైబిల్)
జ్ఞానమును నేర్చుకోవాల్సిన సాధారణ మనుష్యులకు జ్ఞానముగల ఈ మాటలు నేర్చిస్తాయి. యువతీ యువకులు ఈ మాటల మూలంగా జ్ఞానము, దాని ప్రయోగాన్ని నేర్చుకొంటారు.
సామెతలు 1:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సామాన్యులకు బుద్ధి కలిగించడం కోసం, యవ్వనస్థులకు తెలివి వివేకం కలిగించడం కోసం