సామెతలు 1:20 - Compare All Versions

సామెతలు 1:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది

షేర్ చేయి
సామెతలు 1 TELUBSI

సామెతలు 1:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది. వీధుల వెంబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంది.

షేర్ చేయి
సామెతలు 1 IRVTEL

సామెతలు 1:20 TERV (పవిత్ర బైబిల్)

ఇలా విను! జ్ఞానము ప్రజలకు ఉపదేశించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె (జ్ఞానము) వీధుల్లో, సంతల్లో అరుస్తుంది.

షేర్ చేయి
సామెతలు 1 TERV

సామెతలు 1:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తున్నది, అది బహిరంగ స్థలాల్లో తన గొంతు గట్టిగా వినిపిస్తుంది

షేర్ చేయి
సామెతలు 1 TSA