సామెతలు 1:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 1:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును
షేర్ చేయి
సామెతలు 1 TELUBSIసామెతలు 1:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
జ్ఞానం, ఉపదేశం నేర్చుకోవడానికీ, వివేకం, జ్ఞానవాక్కులు బోధించడానికీ
షేర్ చేయి
సామెతలు 1 IRVTELసామెతలు 1:2 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు జ్ఞానము కలిగి, సరైన వాటిని చేయటం తెలుసుకొనేందుకు ఈ సంగతులు వ్రాయబడ్డాయి. నిజమైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రజలకు ఈ మాటలు సహాయం చేస్తాయి.
షేర్ చేయి
సామెతలు 1 TERVసామెతలు 1:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
జ్ఞానాన్ని ఉపదేశాన్ని పొందడం కోసం; అంతరార్థంతో కూడిన పదాలను గ్రహించడం కోసం
షేర్ చేయి
సామెతలు 1 TSA