ఫిలిప్పీయులకు 4:4-5
ఫిలిప్పీయులకు 4:4-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి. మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 4ఫిలిప్పీయులకు 4:4-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి. మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 4ఫిలిప్పీయులకు 4:4-5 పవిత్ర బైబిల్ (TERV)
అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి. మీరు దయగలవాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 4