ఫిలిప్పీయులకు 4:18
ఫిలిప్పీయులకు 4:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను సమృద్ధిగా పూర్తిగా పొందాను. మీరు పంపిన కానుకలు ఎపఫ్రొదితు నుండి అందుకున్నాను. అవి దేవునికి ఇష్టమైన పరిమళ అర్పణ, అంగీకారమైన త్యాగము.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 4ఫిలిప్పీయులకు 4:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందాయి. నాకు ఏమీ కొదువ లేదు. అవి ఇంపైన సువాసనగా, దేవునికి ఇష్టమైన అర్పణగా ఉన్నాయి.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 4