ఫిలిప్పీయులకు 4:11
ఫిలిప్పీయులకు 4:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 4ఫిలిప్పీయులకు 4:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 4ఫిలిప్పీయులకు 4:11 పవిత్ర బైబిల్ (TERV)
నాకు మీ అవసరముందని ఈ విధంగా మాట్లాడటం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకొన్నాను.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 4