Skip to content

ఫిలిప్పీయులకు 3:18 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఫిలిప్పీయులకు 3:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పు చున్నాను.

ఫిలిప్పీయులకు 3:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

చాలా మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా దుఃఖంతో చెబుతున్నాను.

ఫిలిప్పీయులకు 3:18 TERV (పవిత్ర బైబిల్)

నేనిదివరకే ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కన్నీళ్ళతో చెబుతున్నాను. క్రీస్తు సిలువ పట్ల శత్రుత్వంతో జీవిస్తున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు.

ఫిలిప్పీయులకు 3:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అనేకమంది క్రీస్తు సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు, గతంలో వీరిని గురించి మీతో అనేకసార్లు చెప్పినా, మరల ఇప్పుడు కన్నీటితో చెప్తున్నాను.