ఫిలిప్పీయులకు 2:4-8

ఫిలిప్పీయులకు 2:4-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి. మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగి ఉన్న స్వభావాన్నే మీరు కూడా కలిగి ఉండండి: ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి, దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు; కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని మనుష్యుని పోలికగా పుట్టారు. మనుష్యునిగా కనబడి మరణానికి విధేయత చూపించడం ద్వారా అనగా సిలువ మరణం పొందేంతగా తనను తాను తగ్గించుకున్నారు!

ఫిలిప్పీయులకు 2:4-8

ఫిలిప్పీయులకు 2:4-8 TELUBSIఫిలిప్పీయులకు 2:4-8 TELUBSIఫిలిప్పీయులకు 2:4-8 TELUBSI