ఫిలిప్పీయులకు 2:17
ఫిలిప్పీయులకు 2:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ విశ్వాస యాగంలో దానికి సంబంధించిన సేవలో నేను పానార్పణంగా పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 2