ఫిలిప్పీయులకు 2:11
ఫిలిప్పీయులకు 2:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:9-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా, భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా, దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:11 పవిత్ర బైబిల్ (TERV)
ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు. తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
షేర్ చేయి
చదువండి ఫిలిప్పీయులకు 2