Skip to content

సంఖ్యాకాండము 9:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 9:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మోషే–నిలువుడి; మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసి కొందునని వారితో అనెను.

సంఖ్యాకాండము 9:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దానికి మోషే “కాస్త ఆగండి. మీ గురించి యెహోవా ఏం చెబుతాడో విందాం.” అని జవాబిచ్చాడు.

సంఖ్యాకాండము 9:8 TERV (పవిత్ర బైబిల్)

“దీన్ని గూర్చి యెహోవా ఏమంటాడో నేను అడుగుతాను” అన్నాడు మోషే వారితో.

సంఖ్యాకాండము 9:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందుకు మోషే వారితో, “మీ గురించి యెహోవా ఏమి ఆజ్ఞాపిస్తారో తెలుసుకునే వరకు ఆగండి” అని జవాబిచ్చాడు.