Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 8:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 8:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.

సంఖ్యాకాండము 8:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“నువ్వు అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు. దీపాలను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపాల వెలుగు ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా చూడు.”

సంఖ్యాకాండము 8:2 TERV (పవిత్ర బైబిల్)

“అహరోనుతో మాట్లాడి అతనితో ఇలా చెప్పు, నేను నీకు చూపించిన స్థలంలో ఏడు దీపాలను ఉంచు. దీపస్తంభం ముందు భాగాన్ని ఆ దీపాలు వెలిగించాలి.”

సంఖ్యాకాండము 8:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు, ‘దీపాలను వెలిగించినప్పుడు, దీపస్తంభం ముందు ఉన్న స్థలమంతా ప్రకాశించేలా మొత్తం ఏడు దీపాలు వెలిగేలా చూడాలి.’ ”