Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 7:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 7:4-5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు వారియొద్ద ఈ వస్తువులను తీసికొనుము; అవి ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకై యుండును; నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను.

సంఖ్యాకాండము 7:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.

సంఖ్యాకాండము 7:4 TERV (పవిత్ర బైబిల్)

మోషేతో యెహోవా ఇలా అన్నాడు