Skip to content

సంఖ్యాకాండము 6:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 6:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు.

సంఖ్యాకాండము 6:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతడు తనను యెహోవాకు ప్రత్యేకించుకున్న రోజుల్లో మృతదేహాన్ని సమీపించకూడదు.

సంఖ్యాకాండము 6:6 TERV (పవిత్ర బైబిల్)

“నాజీరు వేరుగా ఉన్న సమయంలో, అతడు శవాన్ని సమీపించకూడదు. ఎందుచేతనంటే అతడు తనను తాను పూర్తిగా యెహోవాకు అర్పించుకొన్నాడు.

సంఖ్యాకాండము 6:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ ‘వారు యెహోవాకు తాము ప్రత్యేకించుకున్న కాలమంతా శవం దగ్గరకు వెళ్లకూడదు.