సంఖ్యాకాండము 6:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 6:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము
సంఖ్యాకాండము 6:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు.
సంఖ్యాకాండము 6:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా మోషేతో ఇలా చెప్పారు