Skip to content

సంఖ్యాకాండము 6:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 6:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము.

సంఖ్యాకాండము 6:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.

సంఖ్యాకాండము 6:1 TERV (పవిత్ర బైబిల్)

మోషేతో యెహోవా ఇలా అన్నాడు