సంఖ్యాకాండము 4:48 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 4:48 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడినవారు ఎనిమిదివేల ఐదువందల ఎనుబదిమంది.
సంఖ్యాకాండము 4:48 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అలా మొత్తం 8, 580 మంది మగ వారిని లెక్క పెట్టారు.