Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 4:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 4:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతి పరిశుద్ధమైనదాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా

సంఖ్యాకాండము 4:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సన్నిధి గుడారంలో నా కోసం జరగాల్సిన అతి పరిశుద్ధమైన పరిచర్యలకు కహాతు వంశస్తులు బాధ్యత తీసుకోవాలి.

సంఖ్యాకాండము 4:4 TERV (పవిత్ర బైబిల్)

సన్నధి గుడారంలో అత్యంత పవిత్ర స్థలాన్ని జాగ్రత్తగా చూసుకోవటం వారి పని.

సంఖ్యాకాండము 4:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“కహాతీయులు సమావేశ గుడారంలో చేయాల్సిన పని: అతిపరిశుద్ధమైనవాటిని జాగ్రత్తగా చూసుకోవడము.