Skip to content

సంఖ్యాకాండము 4:31 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 4:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ప్రత్యక్షపు గుడారములో వారు చేయుపని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డ కఱ్ఱలను దాని స్తంభములను

సంఖ్యాకాండము 4:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సన్నిధి గుడారంలో వారు తమ బాధ్యతగా జరిగించాల్సిన సేవలు ఇవి. వారు మందిరం చట్రాన్నీ, దాని అడ్డ కర్రలను, స్తంభాలను, దాని దిమ్మలను చూసుకోవాలి.

సంఖ్యాకాండము 4:31 TERV (పవిత్ర బైబిల్)

మీరు ప్రయాణం చేసేటప్పుడు సన్నిధి గుడారపు పలకలు మోయటం వారి పని. అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలను వారు మోయాలి.

సంఖ్యాకాండము 4:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

గుడారంలో వారి సేవలో భాగంగా వారు గుడారపు పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు