సంఖ్యాకాండము 4:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 4:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపుగుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయించుము.
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 TELUBSIసంఖ్యాకాండము 4:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారిలో ముప్ఫై ఏళ్ల వయస్సు నుండి యాభై ఏళ్ల వరకూ ఉన్న వారిని లెక్క పెట్టు. వీరు సన్నిధి గుడారంలో సేవలో చేరాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 IRVTELసంఖ్యాకాండము 4:3 TERV (పవిత్ర బైబిల్)
సైన్యంలో పని చేసిన వారిలో 30 నుండి 50 సంవత్సరాల వరకు వయసుగల పురుషులందరినీ లెక్కించండి. ఈ పురుషులు సన్నిధి గుడారంలో పని చేస్తారు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 TERVసంఖ్యాకాండము 4:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సున్న పురుషులందరినీ లెక్కించు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 TSA