సంఖ్యాకాండము 4:24 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 4:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షో నీయుల సేవ
సంఖ్యాకాండము 4:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
గెర్షోను తెగల వారు చేయాల్సిన సేవలూ, వారు మోయాల్సిన బరువులూ ఇవి.
సంఖ్యాకాండము 4:24 TERV (పవిత్ర బైబిల్)
“గెర్షోను కుటుంబమువారు చేయాల్సినవి, మోయాల్సినవి ఇవి
సంఖ్యాకాండము 4:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మోయడంలో, అలాగే వారి ఇతర పనులలో గెర్షోను వంశస్థుల సేవ ఇదే