సంఖ్యాకాండము 4:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 4:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నీవు లేవీయులలో కహాతీయులను వారివారి వంశములచొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 TELUBSIసంఖ్యాకాండము 4:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“లేవీ గోత్రం ప్రజల్లోని కహాతు వంశస్తుల్లో పురుషులను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 IRVTELసంఖ్యాకాండము 4:2 TERV (పవిత్ర బైబిల్)
“కహాతు వంశంలోని కుటుంబాలకు చెందిన పురుషులను లెక్కించండి. (కహాతు వంశం లేవీ వంశంలోని ఒక భాగం.)
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 TERVసంఖ్యాకాండము 4:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“లేవీ గోత్రంలో కహాతు వంశాల, కుటుంబాల ప్రకారం జనాభా లెక్కలు తీసుకోండి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 TSA