సంఖ్యాకాండము 4:17 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 4:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
సంఖ్యాకాండము 4:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తరువాత యెహోవా మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
సంఖ్యాకాండము 4:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు