Skip to content

సంఖ్యాకాండము 35:9 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 35:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

సంఖ్యాకాండము 35:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా ఇంకా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు

సంఖ్యాకాండము 35:9 TERV (పవిత్ర బైబిల్)

తర్వాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు