సంఖ్యాకాండము 35:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 35:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురముయొక్క గోడ మొదలుకొని చుట్టు వెయ్యి మూరలు
సంఖ్యాకాండము 35:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీరు లేవీయులకిచ్చే పట్టణాల గోడ మొదలుకుని చుట్టూ వెయ్యి మూరలు
సంఖ్యాకాండము 35:4 TERV (పవిత్ర బైబిల్)
మీ భూమిలో ఎంతభాగం మీరు లేవీయులకు ఇవ్వవలెను? పట్టణాల ప్రాకారాలనుండి 1,500 అడుగుల వరకు భూమి లేవీయులకే చెందుతుంది.
సంఖ్యాకాండము 35:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“లేవీయులకు ఇచ్చే పట్టణాల చుట్టూ ఉండే పచ్చికబయళ్లు పట్టణ ప్రాకారానికి 1,000 క్యూబిట్ల దూరంలో ఉంటుంది.